జగన్ గగ్గోలు ఎందుకు పెడుతున్నారు?: రేవంత్ రెడ్డి

దోచుకున్న వారు ఎవరైనప్పటికి వారికి శిక్ష పడాలన్నదే తెలుగుదేశం పార్టీ డిమాండ్ అన్నారు. జగన్ అక్రమాలలో నాటి మంత్రివర్గం విచారణకు సైతం టిడిపి డిమాండ్ చేస్తుందన్నారు. ఏలేరు కుంభకోణంపై తెలుగుదేశం పార్టీ చర్చకు సిద్ధంగా ఉందని అన్నారు. చట్టం తన కర్తవ్యం నిర్వహిస్తున్నప్పుడు దర్యాఫ్తుపై జగన్ వర్గం నేతలు ప్రశ్నించడం ద్వారా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాలతో న్యాయవ్యవస్థ నడుస్తుందని భావిస్తున్నారా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications