అరెస్టులపై నిర్ణయం తీసుకోలేదు: లక్ష్మీనారాయణ

బెంగుళూర్ సోదాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలను సిబిఐ అధికారులు పెట్టెల్లో హైదరాబాదుకు తీసుకుని వచ్చారు. బెంగుళూర్‌లోని వైయస్ జగన్ నివాసంలో కూడా సోదాలు ముగిశాయి. బెంగుళూర్‌లో మాధవన్ రామచంద్రన్ ఇంటిలో, కార్యాలాయల్లో సిబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సండూర్, జననీ ఇన్‌ఫ్రా, కార్మియిల్ ఏషియా, క్లాసిక్ రియాల్టీ, శతాబ్ది, షైన్ ఫైనాన్స్ తదితర కార్యాలయాల్లో సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications