వైయస్ జగన్ ఆస్తుల కేసులో ముద్దాయిలు వీరే

1. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి, లోటస్ పాండ్, బంజారాహిల్స్, హైదరాబాద్; యెల్హంక, బెంగళూరు.
2. వి.విజయ్‌సాయి రెడ్డి, వైస్ ఛైర్మన్, జగతి పబ్లికేషన్స్, హైదరాబాద్; ఎస్-19, టీఎన్‌హెచ్‌బీ కాంప్లెక్స్, చెన్నె.
3. సండూర్ పవర్ కంపెనీ లిమిటెడ్, బెంగళూరు.
4. కార్మెల్ ఆసియా హోల్డింగ్స్, బెంగళూరు.
5. క్లాజిక్ రియాలిటీ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు.
6. జనని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు.
7. కీలాన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌్, మైలాపూర్, చెన్నై.
8. జగతి పబ్లికేషన్స్, సాక్షి టవర్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.
9. భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్.
10. ఇందిర టెలివిజన్ లిమిటెడ్, సాక్షి టవర్స్, బంజారాహిల్స్, హైదరాబాద్.
11. బ్రహ్మణి ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సోమాజిగూడ, హైదరాబాద్.
12. నిమ్మగడ్డ ప్రసాద్, సికింద్రాబాద్.
13. పెన్నా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బంజారాహిల్స్, హైదరాబాద్.
14. పయనీర్ హాలీడే రిసార్ట్స్ లిమిటెడ్, హైదరాబాద్.
15. పి.ప్రతాప్‌రెడ్డి, హైదరాబాద్.
16. రామ్‌కీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, హైదరాబాద్.
17. రామ్‌కీ ఎస్టేట్స్ అండ్ ఫార్మ్స్ లిమిటెడ్, హైదరాబాద్.
18. అరొబిందో ఫార్మా లిమిటెడ్, హైదరాబాద్.
19. పీవీపీ వెంచర్స్ అండ్ గ్రూప్ కంపెనీస్, హైదరాబాద్.
20. ఆర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ పైవేట్ లిమిటెడ్, హైదరాబాద్.
21. హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్, హైదరాబాద్.
22. ఇండియా సిమెంట్స్, చెన్నై.
23. నిమ్మగడ్డ ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్, హైదరాబాద్.
24. ఆల్ఫా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, సికింద్రాబాద్.
25. మంత్రి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు.
26. దాల్మియా సిమెంట్స్(భారత్) లిమిటెడ్. మారిన పేరు: దాల్మియా భారత్ సుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, తిరుచిరాపల్లి.
27. బే ఇన్‌లాండ్ ఫైనాన్స్(పి) లిమిటెడ్, హౌరా.
28. భాస్కర్ ఫండ్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, కోల్‌కతా.
29. క్లిఫ్టాన్స్ పియర్‌సన్ ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఏజెన్సీస్ లిమిటెడ్, కోల్‌కతా.
30. డెల్టాన్ ఎగ్జిం(పి) లిమిటెడ్, కోల్‌కతా.
31. గంగా బిల్డర్స్ లిమిటెడ్, కోల్‌కతా.
32. ఇస్పాట్ షీట్స్ లిమిటెడ్, గౌహతి.
33. గ్రోమోర్ ఫండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్, కోల్‌కతా.
34. న్యూ ఔట్‌లుక్ సెక్యూరిటీస్ లిమిటెడ్, కోల్‌కతా.
35. సూపర్ ఫైనాన్స్ లిమిటెడ్, కోల్‌కతా.
36. శక్తి ఇస్పాట్ ప్రొడక్ట్స్ లిమిటెడ్, హౌరా.
37. శివలక్ష్మి ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్, కోల్‌కతా.
38. హింగోరా ఫిన్‌వెస్ట్(పి)లిమిటెడ్, ముంబయి.
39. ఆర్టిలిజెన్స్ బయో ఇన్నోవేషన్స్, హౌరా.
40. కీర్తి ఎలక్ట్రో సిస్టమ్స్, హౌరా.
41. మూన్ ఎంటర్‌ప్రైజెస్, రాజ్‌కోట్, గుజరాత్.
42. స్టాక్‌నెట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హౌరా.
43. సెంతియా డెవలపర్స్ లిమిటెడ్, న్యూఢిల్లీ.
44. సుగమ్ కమోడియల్(పి) లిమిటెడ్, కోల్‌కతా.
45. రాము రియల్‌ఎస్టేట్ డెవలపర్స్, ముంబయి.
46. సాతిధాం సింటెక్స్ లిమిటెడ్, బెంగళూరు.
47. చందేలియర్ ట్రాకన్ లిమిటెడ్, కోల్‌కతా.
48. జయలక్ష్మి టెక్స్‌టైల్స్, తమిళనాడు.
49. స్పూమే సొల్యూషన్స్, హైదరాబాద్.
50. ఈఆర్‌ఈఎస్ ప్రాజెక్ట్స్, హైదరాబాద్.
51. శతాబ్ది ఇన్వెస్ట్‌మెంట్స్, బెంగళూరు.
52. ష్రెయిన్ ఫైనాన్స్, ఇన్వెస్ట్‌మెంట్స్, బెంగళూరు.
53. ట్రిడెంట్ లైఫ్ సైన్సెస్, హైదరాబాద్.
54. టీడబ్ల్యూసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్.
55. కాంతి కండక్టర్స్ లిమిటెడ్, హైదరాబాద్.
56. కార్నెగీ లాజిస్టిక్స్, చెన్నై.
57. సిల్వర్ ఓక్ టెక్నాలజీస్, హైదరాబాద్.
58. జీఆర్ ఇంట్రాకెమ్ లిమిటెడ్, హైదరాబాద్.
59. పల్లవ గ్రానైట్ ఇండస్ట్రీస్, చెన్నై.
60. ఎం.శ్రీనివాస రెడ్డి, కూకట్‌పల్లి, హైదరాబాద్.
61. జి.శ్రీనివాసరాజు, హైదరాబాద్.
62. ఏకే దండమూడి, సికింద్రాబాద్.
63. కె.శ్రీనివాస నాయుడు అండ్ అదర్స్, హైదరాబాద్.
64. అజయ్ గారపాటి, జూబ్లీహిల్స్, హైదరాబాద్.
65. మాధవ్ రామచంద్రన్, బెంగళూరు.
66. జి.అనంత్‌సేనారెడ్డి, హైదరాబాద్.
67. కె.ప్రసాద్‌రెడ్డి, హైదరాబాద్.
68. కె.రాజేశ్వరి, హైదరాబాద్.
69. ఎంవీ బవా, కొచ్చిన్, కేరళ.
70. డి.సరోజనమ్మ, చెన్నై.
71. డి.శ్రీనివాసులురెడ్డి, చెన్నై.
72. ది డైరెక్టర్స్/ప్రొమోటర్స్(ఇతర తెలియని కంపెనీలు)
73. పేర్లు బయటకు రాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు
74. ఇతరులు.












Click it and Unblock the Notifications