జగన్‌పై కాంగ్రెసు కక్ష, అందుకే వేగంగా దాడులు: మేకపాటి

నైతిక విలుల గురించి మాట్లాడదలుచుకుంటే చాలా మాట్లాడాల్సి వస్తుందని ఆయన అన్నారు. దుర్మార్గంగా వార్తలు రాస్తుంటే వైయస్ జగన్ రక్షణ చేసుకోవద్దా అని ఆయన అడిగారు. వైయస్సార్‌ను దూషిస్తున్న కాంగ్రెసు పార్టీలో ఉండాలా, వద్దా అనే విషయంపై ఆ పార్టీ శాసనసభ్యులు ఆలోచించుకోవాలని శాసనసభ్యురాలు శోభా నాగిరెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications