వైయస్ జగన్ పులివెందుల ఇంటికి వాస్తు దోషం

జగన్ నివాసానికి వాస్తుదోషం ఉందని ప్రహరీ, కార్యాలయ గేట్లను మార్చి నిర్మాణాలు చేపట్టారు. ఈ పనులు రెండు రోజులుగా సాగుతున్నాయి. జగన్‌పై కేసు నమోదు కావడం, సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. వాస్తుదోష నివారణకు గేట్లను మార్చడం ఆసక్తిని కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications