వైయస్ జగన్ నేతల నుండి సిగ్గు తెచ్చుకోవాలి: కెటిఆర్

అవినీతిపై 2004 నుంచి కాంగ్రెసు పార్టీ కళ్లు మూసుకుందా అని ప్రశ్నించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడం సిగ్గుచేటు అన్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని తెహెల్కా బయట పెట్టిన విషయం ఆయనకు గుర్తు లేదా అని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications