రాజీనామా చేసే 29 మంది జగన్ ఎమ్మెల్యేలు వీరే

1. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు
2. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరి
3. జి. శ్రీకాంత్‌రెడ్డి రాయచోటి
4. బి. శివప్రసాద్‌రెడ్డి దర్శి
5. భూమా శోభానాగిరెడ్డి (పీఆర్పీ) ఆళ్లగడ్డ
6. సీహెచ్ ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు
7. కాపు రామచంద్రారెడ్డి రాయదుర్గం
8. బి. గుర్నాథరెడ్డి అనంతపురం
9. కాటసాని రాంభూపాల్‌రెడ్డి పాణ్యం
10. ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి రాజంపేట
11. కె. చెన్నకేశవరెడ్డి ఎమ్మిగనూరు
12. నల్లమిల్లి శేషారెడ్డి అనపర్తి
13. ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కాకినాడసిటీ
14. బాల నాగిరెడ్డి (టీడీపీ) మంత్రాలయం
15. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి (టీడీపీ) కోవూరు
16. పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రాపురం
17. కొర్ల భారతి టెక్కలి
18. కె. శ్రీనివాసులు రైల్వేకోడూరు
19. జి. బాబూరావు పాయకరావుపేట
20. పూతలపట్టు రవి పూతలపట్టు
21. కుంజా సత్యవతి భద్రాచలం
22. జయసుధ సికింద్రాబాద్
23. తెల్లాం బాలరాజు పోలవరం
24. ఆళ్ల నాని ఏలూరు
25. ముదునూరి ప్రసాదరాజు నరసాపురం
26. మేకతోటి సుచరిత ప్రత్తిపాడు (గుంటూరు)
27. ధర్మాన కృష్ణదాసు నర్సన్నపేట
28. కొండా సురేఖ పరకాల
29. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల
రాజీనామా బాటలో ఉన్న ఎంపీలు...
1. మేకపాటి రాజమోహన్‌రెడ్డి నెల్లూరు
2. సబ్బం హరి అనకాపల్లి












Click it and Unblock the Notifications