జగన్, విజయమ్మ రాజీనామా ఏది?: శంకర్ రావు

రాజీనామాల వల్ల కాంగ్రెసు పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని మంత్రి పార్థసారథి వేరుగా అన్నారు. జగన్ వర్గం నేతల రాజీనామాలు తప్పని అన్నారు. తాను వైయస్సార్‌కు సన్నిహితుడినేనని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే జగన్ వర్గం నేతలు రాజీనామాలుచేస్తున్నారని మరో మంత్రి మాణిక్య వరప్రసాద్ గుంటూరు జిల్లాలో అన్నారు. ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు. సిబిఐ రికార్డుల్లో వైయస్ పేరు ఎక్కడా లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications