ద్రవిడ వర్సిటీ విసి కళాపోషణ, హిజ్రాలతో చిందులు

డప్పుల దరువులకు అనుగుణంగా ఆయన చిందులేశారు. ఆ తర్వాత కర్రసాము నైపుణ్యాన్ని చూపించారు. ఇంత వరకు సరే, ఊరేగింపులో హిజ్రాల చేత క్యాబరే డ్యాన్సులు చేయించారు. ఆ తర్వాత ఆయనగారు వేదిక మీదికి చేరుకున్నారు. దాంతో ఆగలేదు. మళ్లీ హిజ్రాలతో వేదిక మీద ఆసీనులై క్యాబరే డ్యాన్సులు చేయించారు. విశ్వవిద్యాలయం అధ్యాపకులు ఆయనపై మండిపడుతున్నారు. గతంలో కూడా రమణయ్య పలు ఆరోపణల్లో ఇరుక్కున్నారు. ద్రవిడ విశ్వవిద్యాలయం చిత్తూరు జిల్లా కుప్పంలో ఉంది.












Click it and Unblock the Notifications