వైయస్ జగన్ బలం తగ్గే అవకాశం: టిజి వెంకటేష్

వారి చేసిన రాజీనామాలు చెల్లవన్నారు. రాజీనామాలు చేసినప్పటికీ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు. వారు రాజీనామాలు చేసి ఎన్నికలకు వెళ్లినా ప్రభుత్వానికి నష్టం లేదన్నారు. మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఎమ్మెల్యేలు రాజీనామా డ్రామాలు ఆఢుతున్నారని అన్నారు. ఒకవేళ స్పీకరు వారి రాజీనామాలు ఆమోదించినా ఉప ఎన్నికలు వచ్చి కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications