వ్యభిచారం కేసులో పాఠశాల ప్రిన్సిపాల్ అరెస్టు

హోసూరుకు చెందిన సులోమి విజయకుమార్ జాందే గత రెండేళ్లుగా వేశ్యావృత్తిని నడుపుతోంది. ఆమె కార్యకలాపాల గురించి పాఠశాల యాజమాన్యానికి తెలియదని పోలీసులు చెప్పారు. విటులు ఆమెను ఫోనులో సంప్రదించేవారు. అద్దెకు తీసుకున్న హోసూరులోని తన ఇంటిలో అమ్మాయిలను విటులకు సరఫరా చేస్తూ వస్తోంది.












Click it and Unblock the Notifications