అన్నాకు మద్దతు, నగ్నంగా డ్యాన్స్ చేస్తానంటున్న నటి

తాను ప్రచారం కోసం ఆ నిర్ణయం తీసుకోలేదని, అందరి దృష్టిని ఆకర్షించడానికి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మోడళ్లతో తనను పోల్చవద్దని, పేరు సంపాదించుకోవడానికి తాను ఈ పని చేయడం లేదని, సామాన్యుల కోసం అలా చేయాలని నిర్ణయం తీసుకున్నానని ఆ ముద్దుగుమ్మడు మిడ్ డేతో అన్నది. తాను కూడా అవినీతి బాధితురాలినని చెప్పుకుంది.
ఢిల్లీ పోలీసులపై ఆమె మండిపడింది. తాను ఫిర్యాదు ఇస్తే వారు చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. అన్నా అమాయకుడని, సామాన్యుల కోసం పని చేస్తున్నారని ఆమె అన్నది.












Click it and Unblock the Notifications