కాలగర్భంలో కలిసిపోతారు: జగన్‌పై చంద్రబాబు

అవినీతికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన చెప్పారు. అన్నా హజారే ఆరోగ్యానికి ఏమైనా అయితే ప్రభుత్వానిది, కాంగ్రెసు పార్టీది బాధ్యత అని ఆయన అన్నారు. కాంగ్రెసు పాపాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయని ఆయన అన్నారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications