మంత్రుల ప్రమేయమనేది వైయస్ జగన్ ఆరోపణ: డిఎస్

అవినీతి, అక్రమాల కేసుల్లో కాంగ్రెసు నాయకులు కూడా జైల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. సిబిఐ దర్యాప్తులో కాంగ్రెసు ప్రమేయం ఉందనే అనవసర విమర్శలు చేయవద్దని ఆయన సూచించారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శానససభ్యులు రాజీనామాలు చేయడం వల్ల తమ పార్టీకి నష్టమేమీ లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదనే విషయం తనకు తెలియదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications