వైయస్ బొమ్మ లేకుండా గెలిచా: జెసి దివాకర్ రెడ్డి

వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలకు దోషిగా నిలబడతాడో లేదో చెప్పలేమన్నారు. నాటి వైయస్ హయాంలోని మంత్రివర్గాన్ని విచారించాలని వైయస్సార్సీ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో వైయస్ మంత్రివర్గ సభ్యుడిగా తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. జగన్ కోసం రెండు రోజుల క్రితం రాజీనామాలు చేసిన శాసనసభ్యులపై ప్రజలలో సానుభూతి ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications