పేదోళ్ల కడుపు కొడితే నిలబడదు: మోహన్ బాబు

అవినీతితో సంపాదించే సొమ్ము ఎంతోకాలం నిలబడదన్నారు. అవినీతి అంటే అందరికీ అసహ్యం వస్తోందన్నారు. అవినీతిపై అందరూ నోరు విప్పే రోజు వచ్చిందన్నారు. అవినీతికి వ్యతిరేకంగా, అన్నాహజారేకు మద్దతుగా తాను నిర్వహిస్తున్న శాంతినికేతన్ పాఠశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించామని చెప్పారు.












Click it and Unblock the Notifications