అవినీతిపై బాబుకు నారాయణ అండ, జగన్‌పై దాడి

వైయస్ జగన్ సిబిఐ విచారణకు సహకరించి తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. నిజాయితీ నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉందన్నారు. అవినీతిని కప్పి పుచ్చుకోవడానికి జగన్ వర్గం శాసనసభ్యులు రాజీనామా ఆస్త్రాలు ప్రయోగించారని ఆరోపించారు. మంత్రివర్గం నిర్ణయాల అమలులో రాజకీయ అవినీతి ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనం వినాయక నిమజ్జనం వంటిదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications