రవి హత్య కేసులో జగనే ప్రధాన నిందితుడు: పరిటాల సునీత

తనకు అంతకు ముందు దేవుడిపై నమ్మకం ఉండేది కాదని, పరిటాల రవి హత్య తర్వాత వరుసగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే నమ్మకం పెరుగుతోందని, అందువల్ల వైయస్ జగన్‌కు ప్రస్తుతం జరుగుతున్న సిబిఐ విచారణలోనైనా శిక్ష పడుతుందనే నమ్మకం తనకు ఉందని ఆమె అన్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ ప్రమేయంపై హైకోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తామని ఆమె అన్నారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ ప్రమేయం ఉందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications