బెర్ముడా విమానాశ్రయంలో దుస్తులిప్పేసిన మహిళ

బెర్ముడాకు చెందిన ఫిలిప్స్ అనే మహిళ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తోంది. వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దుకోవడానికి శనివారం బెర్ముడాకు వచ్చింది. తాను ఎప్పుడు వచ్చినా పదే పదే తనిఖీలు చేయడంతో తనకు పట్టలేని కోపం వచ్చిందని, దానితో ఆగ్రహంలో అలా ప్రతిస్పందించానని ఆమె మంగళవారం కోర్టులో చెప్పింది. అలా చేసినందుకు ఆమె క్షమాపణ చెప్పింది. అటువంటి పని మళ్లీ చేయనని చెప్పుకుంది.












Click it and Unblock the Notifications