కరుణానిధికి దెబ్బపై దెబ్బ, అళగిరిపై చార్జిషీట్ దాఖలు

అళగిరి, ఆయన మద్దతుదారులు ఏప్రిల్ 1వ తేదీన మేలూరు సమీపంలోని వెల్లలూర్ గ్రామంలో గల శ్రీ వల్లదికరార్ స్వామి ఆలయంలో నిర్వహించిన సమయంలో వీడియో తీయడానికి ప్రయత్నించిన వీడియోగ్రాఫర్‌ను బెదిరించారు. దాంతో ఆ వీడియోను అతను కళిముత్తు చేతిలో పెట్టి అతను పారిపోయాడు. దాంతో కళిముత్తుపై వారు తిడుతూ దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఆయన దానిపై ఫిర్యాదు చేశారు. అయితే, కళిముత్తు ఆ తర్వాత తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications