సిఎం తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాలి: కోమటిరెడ్డి

కేంద్రం వెంటనే తెలంగాణ ప్రక్రియ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తమ రాజీనామాలు ఆమోదించాలన్నారు. కేంద్రం నుండి కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు తాను సచివాలయానికి వెళ్లనని, అలాగే పార్టీ సమావేశాలకూ వెళ్లనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం సాధ్యమైన తొందరగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబరులో నిర్ణయం తీసుకోవచ్చునన్నారు.












Click it and Unblock the Notifications