ఎమ్మెల్యేల రాజీనామాలను పరిశీలిస్తున్నా: నాదెండ్ల

స్పీకర్ నిర్ణయాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరన్నారు. అసెంబ్లీ మీడియా పాయింటును ఎత్తేస్తున్నట్లు చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మాత్రమే మీడియా పాయింటును అనుమతిస్తామని చెప్పారు. వివిధ పార్టీల ఫిర్యాదు మేరకు ఆయా పార్టీలకు చెందిన ఐదుగురు శాసనసభ్యులకు నోటీసులు పంపినట్లు చెప్పారు. కాగా నోటీసులు పంపిన వారు పలువురు రాజీనామాలు చేసిన వారిలోనూ ఉన్నారు. రాజీనామాల లేఖలపై ఉన్న శాసనసభ్యుల సంతకాలను పరిశీలించాల్సిందిగా అసెంబ్లీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications