జగన్ వైపు వెళ్లమంటారో బాబు వైపో చూస్తా: రాయపాటి

టిటిడి చైర్మన్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. తనకు, కావూరి సాంబశివరావుకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీని నమ్ముకున్న వారిని నిర్లక్ష్యం చేయడం తగదన్నారు. గుంటూరు జిల్లాలో తనకంటే సీనియర్ నాయకుడు లేడన్నారు. చిరంజీవి కాంగ్రెసు పార్టీలోకి వచ్చిన తర్వాత పార్టీ మరింత బలోపేతమైందన్నారు. అందులో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. చిరంజీవి మంచి నాయకుడని ఆయన చెప్పారు. వైయస్సార్సీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తన శిష్యుడని, ఆయనకు తానే టిక్కెట్ ఇప్పించానన్నారు. కనుమూరి బాపిరాజుకు పదవి రావడంపై అభ్యంతరం లేదన్నారు. కనుమూరి తనకు సోదరుడి లాంటి వాడన్నారు.












Click it and Unblock the Notifications