చంద్రబాబు బంధువు ఇంట్లోనూ సిబిఐ సోదాలు: అంబటి

తన హయాంలోనే ఎమ్మార్‌కు అనుమతులిచ్చానని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టుకు చంద్రబాబు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్‌లో తన బండారం బయట పడుతుందనే ఆయన మిన్నకుండి పోయారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వేధిస్తున్న దుష్ట శక్తులను తరిమి కొట్టాలని హనుమాన్ జంక్షన్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించినట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications