నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు, అరెస్టు

ఆ తర్వాత ఇంటికి వచ్చిన తన కూతురుకు రక్తం కారడాన్ని గమనించిన చిన్నారి తల్లి స్థానిక పోలీసు స్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు కమలేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం థానే కోర్టును నిందితుడిని పోలీసులు ప్రవేశ పెట్టారు. కోర్టు నిందితుడిని సోమవారం వరకు రిమాండుకు పంపించింది.












Click it and Unblock the Notifications