సింగపూర్ అధ్యక్షుడిగా టోనీ ట్యాన్ కెంగ్ యామ్

రీకౌంటింగ్ తర్వాత ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు ఆదివారం ఉదయం ప్రకటించారు. భారత సంతతికి చెందిన ఎస్ ఆర్ నాథన్(సెల్లప్పన్ రామనాథన్) స్థానంలో సింగపూర్ అధ్యక్షుడిగా టోనీ ట్యాన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ట్యాన్ వయస్సు 71 ఏళ్లు.












Click it and Unblock the Notifications