తెలంగాణ తెలుగుదేశం నేతలపై కోదండరామ్ ఫైర్

తెలంగాణ కోసం ఎలాంటి శిక్షకైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. తెలంగాణ కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ రాజీనామాలు చేస్తే స్వాగతిస్తామన్నారు. జెండాలు, పార్టీని పక్కన పెట్టి ఒకే గుర్తుపై పోటీకి సిద్ధమన్న టిటిడిపి వ్యాఖ్యలను కూడా ఆయన స్వాగతించారు. సకల జనుల సమ్మెపై ఎలాంటి అనుమానాలు వద్దన్నారు. సకల జనుల సమ్మె కొనసాగుతుందన్నారు.












Click it and Unblock the Notifications