కోదండరామ్ పై కాదు చంద్రబాబుపై 420 కేసు: కెటిఆర్

చిత్తశుద్ధి ఉంటే బాబు వెంటనే అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు డైరెక్షన్‌లో పని చేస్తున్నారన్నారు. తెలంగాణ ద్రోహులను నిలదీయటం తప్పా అని ప్రశ్నించారు. టిడిపి అంటే తెగువలేని దద్దమ్మల పార్టీ అని మరోసారి నిరూపించుకుందన్నారు. వేగంగా మారుతున్న రాష్ట్ర రాజకీయ పరిణామాలు పరిశీలిస్తున్నామన్నారు. అవసరమైనప్పుడు తెలంగాణ దెబ్బ రుచి చూపిస్తామనన్నారు. తెలంగాణ మంత్రులు దొంగల్లా విధుల్లో చేరుతున్నారని విమర్శించారు.












Click it and Unblock the Notifications