ఎమ్మెల్యేల రాజీనామాలు, జగన్ అరెస్టుకు నిరీక్షణ

రాజీనామా చేసిన 26 మంది శాసనసభ్యుల్లో ఐదుగురు ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ వార్తాపత్రిక తెలిపింది. వెనక్కి రావడానికి తమకు కొంత సమయం కావాలని, ఈలోగా రాజీనామాలు ఆమోదించవద్దని వారు చెప్పినట్లు సమాచారం. తమ నియోజకవర్గాల్లోని ప్రజల ఒత్తిడి మేరకే తాము రాజీనామాలు చేశామని, కొంత సమయం ఇస్తే తమ కార్యకర్తలకు నచ్చజెప్పుకుంటామని వారు బొత్స అన్నట్లు ఆ పత్రిక రాసింది.












Click it and Unblock the Notifications