యోగాగురు బాబా రామ్‌దేవ్ చుట్టూ ఈడి ఉచ్చు

రామ్‌దేవ్‌కు స్కాట్లాండ్‌లో ఓ దీవి ఉంది. దాన్ని ఆయన అనుచరుడొకతను బహుమతిగా ఇచ్చాడు. ఆ బహుమతి ఇచ్చిన పోద్దారు దంపతుల లావాదేవీలపై కూడా ఈడి విచారణ చేపట్టే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. యోగాగురుకు, ఆయన సంస్థకు ఆ దీవితో గల సంబంధాలపై ఈడి ఆరా తీస్తోంది.












Click it and Unblock the Notifications