జగన్ కోసం చాలా మంది ఎంపీలు రాజీనామాలు: సబ్బం

సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు ఉండడం వల్లనే తాము రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. వైయస్సార్‌ను విమర్శిస్తే సహించే పార్లమెంటు సభ్యులు ఎవరూ లేరని ఆయన అన్నారు. వైయస్ జగన్‌కు మద్దతుగా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, సబ్బం హరి రాజీనామా చేయలేదు. వైయస్ పేరును ఎఫ్ఐఆర్‌లో చేర్చడంపై మరో పార్లమెంటు సభ్యుడు సాయిప్రతాప్ తీవ్రంగా విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications