తెలంగాణపై సెప్టెంబర్ ఆఖరు దాకా చూస్తాం: గండ్ర

సెప్టెంబర్ నెలాఖరు వరకు తెలంగాణపై సానుకూల ప్రకటన లేకపోతే తాము రాజీనామాలు చేస్తామని, రాజీనామాలకు తాము వెనకాడేది లేదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకుంటూనే తెలంగాణను సాధించుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులకు ఉన్నపాటి చిత్తశుద్ధి కూడా కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులకు లేదని కెసిఆర్ బుధవారం విమర్శించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications