తెలంగాణ టిడిపి సవాల్‌ను స్వీకరించిన హరీష్ రావు

తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని చంద్రబాబుతో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు లేఖ రాయించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం జెండాలు, ఎజెండాలను పక్కన పెట్టాల్సింది కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలేనని ఆయన అన్నారు. జెండాలను పక్కన పెట్టకపోతే ఆ రెండు పార్టీలను ప్రజలు పక్కన పెడతారని ఆయన అన్నారు. రేపు శనివారం జరిగే పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications