సోనియా వైయస్‌ను చిన్నపిల్లాడిలా చూశారు: కెవిపి

మీ చలువతోనే రెండోసారి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారని వైయస్‌ను సోనియా ప్రశంసించారన్నారు. 2009 ఎన్నికలకు ముందు పార్టీ అధిష్టానం అన్ని సీట్లు ఊహించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆయన కలల ప్రాజెక్టు అన్నారు. దానిని పూర్తి చేయడానికి ఎన్ని అవాంతరాలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడతానని చెప్పారన్నారు. ఆత్మ విశ్వాసమే వైయస్ బలం అన్నారు. జనమే అతనికి సగం బలం అన్నారు. జనం కోసం వైయస్ ఆసాధ్యాల్ని సుసాధ్యం చేశారన్నారు.












Click it and Unblock the Notifications