ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి: వికీలీక్స్‌పై నాదెండ్ల

తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేయించాల్సిందిగా విదేశాంగ శాఖను కోరతానని చెప్పారు. కాగా నాదెండ్ల ఉపసభాపతిగా ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో ఇక్కడ జరుగుతున్న ఉద్యమంపై అమెరికా దౌత్యవేత్తలతో స్పీకర్ వ్యాఖ్యలు చేశారని వికీలీక్స్ వెల్లడించింది. ఉద్యమంలో నక్సలైట్లు ఉన్నారని ఆయన అన్నట్లుగా కేబుల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. దీంతో నాదెండ్ల స్పందించారు.












Click it and Unblock the Notifications