కోటిన్నర చంద్రబాబు ఇల్లు లక్షలకొచ్చింది!: శ్రవణ్

చంద్రబాబు రాష్ట్రంలో తాను మరో అన్నాహజారేను అని భావించుకుంటున్నారన్నారు. అందుకే ఆయన తన ఆస్తులను ప్రకటించారన్నారు. ఆస్తులు తాను ప్రకటించినట్లుగానే ఉన్నాయనే విశ్వాసం చంద్రబాబుకు ఉంటే వెంటనే తన ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తును ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications