అవసరమైతే నేనూ ఆస్తులు ప్రకటిస్తా: చిరంజీవి

చంద్రబాబు తన ఆస్తులు ఇప్పుడు ఎంత విలువలు చేస్తాయనే వివరాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తమ ఆశ్తి రూ.50 కోట్లు, అందులో భార్య, కుమారుడు, కోడలివి అని చెప్పడంలో అర్థం లేదన్నారు. తాజా రేట్ల ప్రకారం ఆయన కుటుంబానికి ఎంత ఆస్తి ఉందో ప్రకటిస్తే మంచిదని సూచించారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులు చనిపోయిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు. దీనికి బాధ్యులపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా శుక్ర, శనివారాల్లో చిరు తిరుపతిలో సుడిగాలి పర్యటన చేశారు.












Click it and Unblock the Notifications