అధిష్టానంతో తాడో పేడో: తెలంగాణపై కెకె మరో డెడ్ లైన్

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిట్లను తాము దీవెనలుగానే భావిస్తామన్నారు. తెలంగాణ రాదని ఎవరూ నిరాశ చెందవద్దన్నారు. తెలంగాణ వాదులు పరస్పర దూషణలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ కోసం కలిసి వచ్చే వారిని అందరూ కలుపుకొని పోవాలని సూచించారు. నవంబర్ 1వ తేదిన రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉండదని తాను భావిస్తున్నానన్నారు. ఉద్యమకారులు సహనంగా ఉండాలన్నారు. రాజీనామాలపై తాము రాజీపడే ప్రసక్తి లేదన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే తెలంగాణ వస్తుందన్నారు. తెలంగాణపై ఢిల్లీలో సోమవారం ఎంపీలం భేటీ అవుతున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications