జగన్ భేటీకి హాజరైన రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు

సమావేశానికి వెళుతున్న సమయంలో అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ రాజీనామాలు చేసిన వారు ఎవరూ వెనక్కి తగ్గరన్నారు. రాజీనామాలు ఆమోదింప చేసుకుంటామని చెప్పారు. తామంతా జగన్‌కు తెలియకుండా రాజీనామా చేశామని చెప్పారు. సోమవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ ముందు హాజరవుతానని చెప్పారు. కాగా ఈ సమావేశంలో ముఖ్యంగా మూడు అంశాలపై చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకటి రాజీనామాలు ఏవిధంగా ఆమోదింప చేసుకోవాలి. రెండు జగ్ ఢిల్లీ పర్యటన, మూడోది రాజీనామాలపై ఎవరూ వెనక్కి తగ్గరనే విషయాన్ని తెలియజేయడానికి అని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications