లోకాయుక్తలో పేరు: గాలి వర్గం శ్రీరాములు రాజీనామా

రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పడిపోకూడదని అన్నారు. ఇటీవల ఎన్నికైన సదానంద గౌడనే ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. లోకాయుక్తలో పేరు చేర్చినందు వల్ల తాను ఇక ముందు ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటానని చెప్పారు. తన నిజాయితీ నిరూపించుకుంటానని చెప్పారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని చెప్పారు.












Click it and Unblock the Notifications