జయసుధ కాళ్ల వద్ద వాలిన చిలుకకు సపర్యలు

తన కాళ్ల వద్ద పడిపోయిన రామచిలుకను జయసుధ తన చేతుల్లోకి తీసుకుని సపర్యలు చేశారు. దానికి మంచినీళ్లు తాగించారు. సేద తీర్చారు. ఈ దృశ్యాన్ని కొండా సురేఖతో పాటు ఇతర శాసనసభ్యులు ఆసక్తిగా గమనించారు. రామచిలుకను తన అరచేతిలో ఉంచుకుని జయసుధ సపర్యలు చేశారు.












Click it and Unblock the Notifications