నాగం జనార్దన్ రెడ్డి కొత్త తెలంగాణ పార్టీ ఏర్పాటు

రాజీనామాలు చేయడం తమ రాజకీయ హక్కు అని, దాన్ని కాలరాస్తున్నారని ఆయన అన్నారు. శాసనమండలికి మాజీ ముఖ్యమంత్రి కె. రేశయ్య చేసిన రాజీనామాను నిమిషాల్లో మండలి చైర్మన్ ఆమోదించారని, తమ రాజీనామాలను మాత్రం స్పీకర్ ఆమోదించడం లేదని ఆయన అన్నారు. తమ రాజీనామాలను ఆమోదించకపోతే తెలంగాణ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం చేపట్టవలసి వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications