తప్పు లేకుంటే కాళ్లెందుకు పట్టుకోవాలి?: జగన్‌పై నారాయణ

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ చేసుకోవచ్చు కదా అన్నారు. విచారణ వద్దని తామేమీ అనడం లేదన్నారు. రాష్ట్రంలో మైనింగ్ మాఫియాకు పాల్పడ్డ వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. వంతాడ అక్రమ మైనింగ్ పైన నిగ్గు తేల్చాలన్నారు. మైనింగ్ మాఫియా గుట్టు రట్టు చేయాల్సిందేనన్నారు. రాష్ట్రంలోని అక్రమ మైనింగ్‌పై సిబిఐ ఏనాడో బయట పెట్టిందన్నారు. రాజకీయ అవినీతిపై తొమ్మిది వామపక్షాలతో కలిసి ప్రత్యక్ష పోరుకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications