వైయస్ జగన్ ఇచ్చిన నోట్‌ను చదవలేదు: ఫరూఖ్

సిబిఐ దాడుల గురించి జగన్ తనకు చెప్పలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు తనను ఎలా వేధిస్తోందనే విషయంపై జగన్ తనతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు. జగన్ ఇచ్చిన మెమొరాండం చదివిన తర్వాత ఏమైనా మాట్లాడుతానని ఆయన అన్నారు. రాజ్యాంగ సంస్థలను దుర్వ్యినియోగం జరుగుతోందనే విషయంలో ప్రధాని మన్మోహన్ సింగ్‌ను శంకించలేమని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు వేసిన ప్రశ్నలకు ఆయన విసుగు చెందినట్లు కనిపించారు.












Click it and Unblock the Notifications