వారంలో వైయస్ జగన్ అరెస్టు, గాలితో లింక్‌లపైన?

ఈ నెల 8వ తేదీన పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నాయి. పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా ఓ పార్లమెంటు సభ్యుడిని అరెస్టు చేయడానికి స్పీకర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో సిబిఐ అధికారులు జగన్‌ను అరెస్టును ఆపుతున్నట్లు ఆ పత్రిక రాసింది. సమావేశాలు ముగిసిన వెంటనే అరెస్టు చేయడానికి సిబిఐ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆ పత్రిక రాసింది. అయితే, గాలి జనార్దన్ రెడ్డితో తనకు ఏ విధమైన వ్యాపార సంబంధాలు లేవని వైయస్ జగన్ అంటున్నారు.












Click it and Unblock the Notifications