వ్యభిచారం కేసులో అరెస్టులు, మోడల్స్‌గా అనుమానం

దొరికిన 26 మంది విటులు కర్నాటక జిల్లా బళ్లారికి చెందిన వారుగా సమాచారం. పోలీసులు రాత్రి పన్నెండు గంటల నుండి ఉదయం మూడు నాలుగు గంటల వరకు రిసార్టును తమ అదుపులోనే ఉంచుకున్నారు. వ్యభిచారాణికి పాల్పడిన ముంబై మోడల్స్, విటులతో పాటు రిసార్టు మేనేజ్‌మెంట్ పైనా పోలీసులు కేసు బుక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications