వైయస్ జగన్ అరెస్టయ్యే అవకాశం లేదు: అంబటి

కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావుపై శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని విహెచ్ జగన్, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడిగా ఉండి ప్రకాశం జిల్లాలో ఎంపీ లాడ్స్ నిధులు ఖర్చు పెడుతున్నారని విహెచ్‌ను విమర్శించారు.












Click it and Unblock the Notifications