ఢిల్లీ హైకోర్టు వద్ద పేలుడు, ఇద్దరి స్కెచ్‌లు విడుదల

కాగా, హైదరాబాదులోని మలక్‌పేటలో పోలీసులు ఉగ్రవాది అరీఫుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను 2000లో మలక్‌పేటలోని మార్కెట్లో టైంబాంబు అమర్చాడు. ఢిల్లీ పేలుళ్లకు సంబంధించి అతన్ని పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications