సందర్శకులను అనుమతించవద్దు: గాలి జనార్దన్ రెడ్డి

గాలి జనార్దన్ రెడ్డి విషయంలో ఏ విధమైన ఇబ్బంది లేదని, గాలి జనార్దన్ రెడ్డి ఆరోగ్యంగానే ఉన్నారని జైలు సూపరింటిండెంట్ చెప్పారు. వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు కాపు రామచంద్రా రెడ్డి మంగళవారం గాలి జనార్దన్ రెడ్డిని కలిశారు. గాలి జనార్దన్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ బుధవారం విచారణకు రానుంది. చంచల్‌గుడా జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications