వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెజి బేసిన్ కాంట్రాక్టు మీద రిలయన్స్‌పై కాగ్ చురకలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Mukhesh Ambani
న్యూఢిల్లీ‌: ఉన్నత స్థాయిలో అవినీతి వ్యవహారాలు యుపిఎ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన నేపథ్యంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గురువారం సమర్పించిన మరో రెండు నివేదికలు మరింత ఇరకాటంలో పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఎయిర్ ఇండియా, చమురు వెలికితీత కాంట్రాక్టులల్లో అవకతవకలను కాగ్ నివేదికలు ఎత్తి చూపాయి. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కెజిడి6 కాంట్రాక్టు విషయంలో స్పష్టత లేదని అభిప్రాయపడింది.

పరిమితికి మించిన ప్రాంతాల్లో రిలయన్స్ చమురు నిక్షేపాలను తీస్తోందని చెప్పింది. రిలయన్స్ రెండో దశ కొనసాగింపును హైడ్రో కార్బన్ డైరెక్టర్ జనరల్ ఆపాల్సి ఉండిందని అభిప్రాయపడింది. చమురు మంత్రిత్వ శాఖ కాంట్రాక్టు ఏరియాను నిర్దేశించకపోవడాన్ని కాగ్ తప్పు పట్టింది. రిలయన్స్ డి6 బ్లాకులో ప్రొడక్షన్ షేరింగ్ కాంట్రాక్టును ఉల్లంఘించిందని కాగ్ విమర్శించింది.

English summary
The CAG report has found that Reliance violated the production sharing contract (PSC) in D6 block and accuses that the company hoarded the D6 exploration acreage in spite of the lack of rigs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X